CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కారోనా బాధితులకు నిత్యాఅవసర సరకులు అందజేత..

Share it:

 


మన్యం టీ వీ దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలోని తురుబాక గ్రామంలో మందపాటి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కారోన బాధితులకు నిత్యావసర సరుకులు శానిటేషన్ కిట్టులు పంపిణీ చేసారు. ఆయన మాట్లాడుతూ తురుబాక గ్రామంలో రోజు రోజుకి కారోన కేసులు పెరుగుతుండటంతో అ గ్రామనికి తన మానవత్వాన్ని చాటుకున్నారు .తానే స్వయంగా కోవిడ్ భాదితుల ఇంటికి వెళ్లి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పదిరోజులు సరిపడా సమన్లు పంపిణీ చేసారు అలానే ప్రజలు జాగ్రత్త గా ఉండాలని కోవిడ్ నిబంధనలు సక్రమంగా పాటించాలని చూసించారు. ఈ కార్యక్రమంలో కిమిలీ ఎలారెడ్డి , గుమ్మడి శ్రీను, గంపల పాల్, బార్ల సీతారాములు, మోతుకురి ఎరబాబు, తదితరులు పాల్గొన్నారు..

Share it:

POLITICS

Post A Comment: