CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పదవీ విరమణ చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి నీ సన్మానించిన : ఎమ్మెల్యే వనమా

Share it:

 


మన్యం టీవీ పాల్వంచ :-

ఈరోజు కొత్తగూడెం కలెక్టరేట్ లో పదవీ విరమణ చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి గారిని శాలువాతో సన్మానించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరించే ధ్యేయంగా పని చేసి, సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, పల్లె ప్రగతి లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అగ్రగామిగా ఉంచి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుకునేలా చేసిన కలెక్టర్ ఎం.వి. రెడ్డిని అభినందించిన *ఎమ్మెల్యే వనమా.*

Share it:

TELANGANA

Post A Comment: