CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కష్టకాలంలో కంటికి రెప్పలా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న రేగ

Share it:


రేగ విష్ణు ట్రస్టు ద్వారా నిత్యావసరాల పంపిణీ కరోనా పేషెంట్లకు  నేనున్నానంటూ ధైర్యం చూపిస్తున్న పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు మన్యం టీవీ గుండాల: కష్టకాలంలో కంటికి రెప్పలా కరోనా రోగుల పట్ల తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కరోనా మొదటి దశ రెండో దశలోనూ కరోనా బారిన పడ్డ రోగుల పట్ల నేనున్నానంటూ భరోసాని నింపుతున్నారు   రేగ విష్ణు ట్రస్టు ద్వారా మండలంలో ఉన్న కరోనా పేషెంట్ లకు నిత్యావసరాలను పంపిణీ చేయిస్తున్నారు బియ్యం ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు మంచి నూనె తో పాటు నిత్యావసరాలను అందిస్తున్నారు కరోనా ఆపద కాలంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ సొంత ఖర్చులతో  సరుకులను పంపిణీ చేయిస్తున్నారు ఆపద కాలంలో ఆదుకుంటున్న ఎమ్మెల్యేను మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో గుండాల మండలం నాయకులు మోకాళ్ల వీరస్వామి సర్పంచ్  సమ్మయ్య టిఆర్ఎస్ నాయకులు మట్టపల్లి సాగర్ యాన్ పార్టీ సందీప్ రెడ్డి సయ్యద్ అజ్జు సందీప్ రాజు ప్రశాంత్ యాదవ్ సందీప్ యాదవ్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: