CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం రాములోరి ఆలయ దర్శనం లో మార్పులు

Share it:

 




 మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల శ్రీ రాముల వారి దర్శనం వేళలో మార్పులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా భక్తుల శ్రేయస్సు మరియు ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని 10-5-2021 నుండి  భక్తుల దర్శనార్థమై ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరుచుటకు నిర్ణయించడమైనది. అట్టి సమయమునందు కూడా కేవలం ఉచిత దర్శనం మాత్రమే భక్తులకు అనుమతించ బడును. ఎటువంటి అర్జిత సేవలు నిర్వహించబడును పరోక్ష సేవలు (ఆన్లైన్ పేమెంట్) అనుమతించ బడును.  మధ్యాహ్నము నుండి శ్రీ  స్వామివారికి నిర్వహించవలసిన సేవా కైంకర్యములోను ఆలయ అర్చక స్వాముల చే అంతరంగిక ముగా నిర్వహించబడును. భక్తులకు దర్శనములను నిలుపుదల చేయడమైనది. తదుపరి మార్పులు వివరములను తెలియపరగలవారము కావున భక్తులు గమనించగలరు.

Share it:

TELANGANA

Post A Comment: