CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Share it:

 


👉ప్రవాస భారతీయులు కునారపు ప్రసాద్  ఆధ్వర్యంలో వితరణ. 

👉విప్ రేగా కాంతరావు పిలుపుకు స్పందించిన టీటీఏ

👉14 మంది విలేకరుల కు కూడా నిత్యావసరాలు పంపిణీ

👉కరోనా జాగ్రత్తలపై ఫ్లెక్సీ,మైక్ ద్వారా గ్రామాల్లో  ప్రచారం

మన్యం టీవీ, గుండాల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతరావు పిలుపులో భాగంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో విప్ రేగా సన్నిహితులుపినపాక మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు శ్రీ ప్రసాద్ కునారపు   తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ -USA వారి ఆర్ధిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిచడం నిర్వహించడం జరిగింది.

గుండాల మండలం మోదుగులగూడెం లో 60 మంది కరోన బాధిత కుటుంబాలకు,గుండాల మండల పాత్రికేయులు సుమారు రూ80 వేల విలువైన మాస్కులు,సానిటైజర్లు ,9రకాలు నిత్యావసర సరుకుల పంపిణీ  చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టీ టీ ఏ)యూఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఫైళ్ల మల్ల రెడ్డి ,అధ్యక్షులు పాటలోళ్ళ మొహన్,అడ్వైసరి కౌన్సిల్ఎగ్జిక్యూట్ కమీటీ, మొత్తం టీటీ ఏ కమీటీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో కరోన విపత్తు లో సేవలు అందిస్తున్న గ్రేటర్ ఫిలీ టీటీ ఏ టీం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుండాల మండల నాయకులు...... .................

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతెలంగాణ అమెరికా తెలుగు సంఘం వాలంటీర్లు కునారపు రాము,కొత్త దామోదర్ గౌడ్,పినపాక మండలం తోగూడెం ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాస్, ఆదివాసీ ఐక్య వేదిక మండల అధ్యక్షులు తోలెం శ్రీనివాస్, పినపాక మండల మన్యం టీవీ విలేకరి దొడ్డీ శ్రీనివాస్, టీఆరెస్ నాయకులు కునారపు సత్యనారాయణ,ఉడుగుల రామచంద్రు తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: