CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ప్రార్థన మందిరంను హోమ్ క్వారం టైన్ సెంటర్ గా ఇస్తాను

Share it:

 


 

పాస్టర్ ఉప్పలపాటి సత్తిబాబు


మన్యం టీవీ మంగపేట.


కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకు విజృంభించి దేశంలో చాలా మంది కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్లో ఉండీ కరోనా చికిత్స పొందుతన్నారని చాలా మంది గ్రామీణ ప్రాంతలో కరోనా సోకిన వ్యక్తులకు హోమ్ క్వారంటైన్లు దూరంగా ఉండటం వల్ల పోలేక పోతునందున కరోనా బారిన పడి ఇంటి దగ్గర సరైన సౌకర్యాలు లేని వాళ్లకు తన ప్రార్థన మందిరంను హోమ్ క్వారంటైన్ సెంటర్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పత్రిక ప్రకటన ద్వార తెలిపారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేటలో ఉన్న నజరేతు ప్రార్థన మందిరం పాస్టర్ ఉప్పలపాటి తిమోతి ముందుకు వచ్చి తన సేవా గణంను సాటుకున్నారు. అధికారులు మంగపేట మండలంలో హోమ్ క్వారం టైన్ కేంద్రంను ఏర్పాటు చేయాలని అనుకుంటే తన ప్రార్థన మందిరంను ఇవ్వడనికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9441334787 తనను ఫోన్ లో సంప్రదించవచ్చని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: