CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

మంట కలసిన మానవత్వం

Share it:

 


కనీస మానవత్వం లేకుండా కరోనా సోకిన ఇద్దరి ని అడవిలోకి వెళ్లగొట్టిన పీవీ కాలనీ వాసులు...

మన్యం టీవీ, మణుగూరు:

 మణుగూరు మండలంపీవీ కాలనీ మల్లారం లో పారిశుద్ధ్య కార్మికులగా పని చేస్తున్న చీమల మంగయ్య.కారం బీమయ్యకు కారోనా పాజిటివ్ రావడంతో అధికారులు పీవీ కాలనీ లో ఓ గది ని వీరికి కేటాయించారు.మానవత్వం మరచి తమకు ఎక్కడ కరోనా సోకుతుందో అని మూర్ఖ భావం తో కాలనీ వాసులుఅడవిలోకి వెల్లగొట్టిన్నట్లు సమాచారం. ఎవరికి కరోన సోకిన స్పందించే పంచాయతీ కార్మికుల ను అడవిలోకి వెల్లగొట్టడం ధారుణం అని పలువురు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి వారిని అసోసియేషన్ సెంటర్కి తరలించాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: