CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా మే డే

Share it:


 గుండాల మన్యం టీవీ: ఘనంగా మే డే కార్యక్రమాన్ని నిర్వహించారు న్యూ డెమోక్రసీ  ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మండలంలో 135 మే డే కార్యక్రమాన్ని ఇచ్చారు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు  ముక్తి సత్యం  గుండాల సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ సకల సంపదలు సృష్టిస్తున్న కార్మికులు కర్షకుల కు కనీస వసతులు కూడా లేవన్నారు ఇలాంటి తరుణంలో తిరుగుబాటు చేయాలన్నారు పెట్టుబడిదారి వ్యవస్థను అరికట్టాలంటే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కరుణా తిట్లు సరిపడా ఉంచాలని మండలానికి ఒక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో  పీ వై ఎల్ నాయకులు రవి ఎండి నాయకులు నరేష్ వై వెంకన్న అజ్గర్ గడ్డం లాలయ్య రంగన్న శేఖర్ కృష్ణ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: