మన్యం టీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా సిహెచ్. అరుణ నియమితులయ్యారు.. ఇంతకు మునుపు కొత్తగూడెం షీ టీం ఎస్సైగా విధులు నిర్వహించిన సిహెచ్. అరుణ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కు అటాచ్ అయినట్లు ఎస్పీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది..
Post A Comment: