CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు కొండంత అండగా రేగా.

Share it:

 



మన్యం టీవీ అశ్వాపురం:అశ్వాపురం మండలం అమెర్థ పంచాయతీలో కరోనా వైరస్‌ బారిన పడిన 13మంది కరోనా బాధితులకు రేగా విష్ణు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు   సొంత ఖర్చులతో అందించిన  నిత్యవసర సరుకులను అమెర్థ పంచాయతీలోని

అమెర్థ, తెల్లవారి గుంపు, అమెర్థ కాలనీ గ్రామాలలోని 13 మంది కరోనా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కిలారి శేషగిరిరావు, ఉపసర్పంచ్ బోళ్ళ సురేష్, మేకల అంజిబాబు, నజీర్ షోను, బోళ్ళ ఖాదర్ బాబు, మేకల భాస్కర్, మోదుగు వంశీ, కాలువ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: