CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం, మొరంపల్లి బంజర్, బూర్గంపాడు,ఉప్పుసాక గ్రామ పంచాయతీలకు చెందిన 

1)M.గోవిందమ్మ-24,000/-

2)U.రాంబాబు-60,000/-

3)T.సురేష్-28,000/-

4)R.వీరాస్వామి-52,000/-

గార్లకు ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) నుండి మంజూరు అయిన చెక్కులను ప్రభుత్వవిప్ & పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు గురువారం వారి ఇండ్లకు వెళ్లి పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి..

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బూర్గంపాడు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గోనెల నాని,లక్ష్మీపురం వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,ఉప్పుసాక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్,స్థానిక టిఆర్ఎస్ నాయకులు పేరం రామకొండా రెడ్డి,ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: