మన్యం టీవీ గుండాల: గుండాల ప్రాథమిక వైద్యశాలకు 2 ఆక్సిజన్ సిలిండర్ లను అందజేశారు గుండాల ఎంపీటీసీ సంధాని జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ను కలిసి ఏజెన్సీ వైద్యశాల కనుక కరోనా పేషెంట్ లకు ఇబ్బంది కలుగుతుంది కనుక ఆక్సిజన్ కావాలని అడిగిన వెంటనే స్పందించిన వారు రెండు ఆక్సిజన్ సిలిండర్లను ఇచ్చారని వాటిని ప్రాథమిక వైద్యశాల వైద్యుడు రవి చంద్ కు అందజేశామన్నారు
Post A Comment: