CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రీ కురిచేటి పాండురంగారావు ఇక లేరు

Share it:

 




 మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల శ్రీ కురిచేటి పాండురంగ రావు ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈయన ఎన్నో సేవలు చేశారు.

👉🏿 భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పని చేశారు.

👉🏿 భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ చైర్మన్ గా పనిచేశారు.

👉🏿 భద్రాచలం షిరిడి సాయి బాబా సేవా సమితి అధ్యక్షులుగా పనిచేశారు.

👉🏿 వెంకటేశ్వర సాయి సేవా సమితి అధ్యక్షులుగా పనిచేశారు.

👉🏿 భద్రాచలం ఆర్య వైశ్య అన్నదాన సత్రం చైర్మన్గా పనిచేశారు.

👉🏿 లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం మొట్టమొదటి అధ్యక్షుడిగా పని చేశారు.

👉🏿 శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దుమ్ముగూడెం వంశపారపర్య సేవ ప్రముఖునిగా పనిచేశారు.

👉🏿 ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు గా పనిచేశారు.

👉🏿 భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.

👉🏿 ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఆయన జీవితం కొనసాగించారు మరియు ఇవే కాక మరెన్నో మానవ సేవే మాధవ సేవగా ప్రతిక్షణం ప్రజాహితం కోరుతూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది.

👉🏿 ఆయన హఠాత్ మరణం భద్రాచలం ప్రముఖులు మరియు ముఖ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు శాంతి చేకూరాలని అందరూ కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: