CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రఘునాధపాలెం లో సాలు దేవుళ్ల పండుగ:-

Share it:

 



 

మన్యం టీవీ, కరకగూడెం:

_కరకగూడెం మండలం లోని రఘునాధపాలెం గ్రామంలో మన పూర్వీకులు ఆచరించిన సాంప్రదాయాలు  కొనసాగింపుగా ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాల ప్రకారం ఈరోజు ఆదివారం  రఘునాధపాలెం లో గ్రామ పెద్దలు మరియు యూత్,మహిళలు గ్రామస్తులందరి ఆధ్వర్యంలో_ సాలు దేవుళ్ళు పండుగ కార్యక్రమాన్ని తొలకరి చినుకు టైం లో ప్రతి మూడేళ్లకు ఒకసారి వరాహమును(ఎర్రమ్మ సాలు దేవర)కు బలిచ్చుట ద్వారా వానదేవత కరుని0చాలని ప్రతి పని ఈ పండగ నిర్వహించిన తర్వాతనే ఇతర పండుగలు మరియు పనులు ప్రారంభిస్తారు. 

పాండవులు:-పాండవులకు పప్పు ఫలహారాలు లతో.. ఫాశ్యా0 తో నైవేద్యం పెట్టి,పాలు పొంగించి...పొంగిన దిశనుబట్టి కాలం ఎలా ఉంటుందో పరిగణిస్తారు.

ముసలమ్మ,ముత్యాలమ్మ,మైసమ్మ,పోతురాజు,కాటమయ్య,ఉప్పరమ్మ,యర్రమ్మ,కొర్శమాడి, పుల్లుదొర దేవతలకు ఒక్కొక్క ఈ విధానంతో , వేల్పుల ను కొలుస్తూ......పోలే బోయినదొరలు,పులిదొరలు మరియు కొమరం వంశస్థులు...పండుగను  ఘనంగా జరుపుకోవటం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: