CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సర్పంచ్ జ్యోత్స్నబాయి మండలంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళా సర్పంచ్

Share it:


  మన్యంటీవీ,అశ్వారావుపేట:

 మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాధు జ్యోత్స్నబాయి అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తూ ఊట్లపల్లి పంచాయతీని మండలంలో నెంబర్ వన్ గా చేయాలని పట్టుదలతో పని చేస్తున్నారు. ఈమె కష్టం, ధైర్యం మొండితనం చూస్తున్న మండల ప్రజలు ఫైర్ బ్రాండ్ గా పిలుస్తున్నారు. అధికార పార్టీ సర్పంచ్ గా గెలుపొందిన కానుండి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పంచాయతీ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో మండలంలోనే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకొని మండలంలో మహిళా సర్పంచ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: