CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఎలక్షన్ ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే -ఎంపీపీ జల్లిపల్లి శ్రీరాంమూర్తి

Share it:

 




             

 మన్యంటీవీ,అశ్వారావుపేట: బ్యాలెట్ ఐనా ఇవియం  ఐనా   ఓటు కారుకే, గెలుపు టిఆర్ఎస్ దే నాగార్జున సాగర్ లో ఉప  ఎన్నికల్లో లో తెరాస అభ్యర్థి నోముల భారత్ గెలుపు ఆనందం వ్యక్తపరుస్తూ కష్టపడ్డ తెరాసపార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి.  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభివృద్ధికి నిదర్శనమే ఈ నాగార్జున సాగర ఉప ఎన్నికల గెలుపు అని ఆయన అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: