CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్ ఐ చల్లా అరుణ ను మర్యాద పూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్ర రావు

Share it:


మన్యం టీవీ, అశ్వారావుపేట:

నూతనంగా బాధ్యతలు చేపట్టిన అశ్వారావుపేట ఎస్ ఐ చల్లా అరుణ ను ఆదివారం పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్ర రావు మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్రలేఖనం ద్వారా ఆమె రూపాన్ని తయారు చేయించి ఫోటో రూపంలో అందజేశారు. తన రూపాన్ని అచ్చుగుద్దినట్టు గీసిన ఆసుపాక గ్రామానికి చెందిన చిత్రకారుడు మౌలాలి ని ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించారు.

Share it:

Post A Comment: