CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల లో స్వచ్ఛందంగా లాక్ డౌన్

Share it:

 



మన్యం టీవీ చర్ల: చర్ల మండలం లో రెండో దశ కరోనా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దృశ్య మండలంలోని వ్యాపారస్తులు అందరూ కలిసి గ్రామపంచాయతీ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే షాపులు ఓపెన్ చేసి ఉండాలని రెండు గంటల తర్వాత షాపులు ఓపెన్ చేసి ఉన్నవారికి జరిమానా విధించబడును అని చెప్పడం జరిగింది. ఈ స్వచ్ఛంద లాక్ డౌన్ కు అందరూ సహకరించి కరోనా మహమ్మారి ని తరిమికొట్టే ల కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్, సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ శివ, మండల వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: