CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏటూరు నాగారం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇంటి ఇంటి కోవిడ్-19 సర్వే

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం:

ఏటూరు నాగారం మండల కేంద్రంలో జరుగుతున్న ఇంటి ఇంటి కోవిడ్-19 సర్వేలో భాగంగా శనివారం 15వ వార్డు లో ఇంటి ఇంటి సర్వే లో కోవిడ్ జాగ్రత్తలు సూచనలు తెలుపుతూ సర్వే నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి రఫీక్,15వ వార్డ్ మెంబర్ తెల్లం నాగమణి, అంగన్వాడి టీచర్ రజిత, ఆశావర్కర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: