కోయపదాలు.. తెలుగు అర్దాలు
పోదాడ్ = మరదల్
ఏరుండ్ = మరిది
ఇంక = మరిన్ని
అత్కి ఇంక = మరియు ఇంకా
ఏసేర్ కాంగటం = మరుగు
పొట్టివాండ్ = మరుగుజ్జు
ఇంకోర్రోట్ = మరొకటి
ఇంకోర్రోండ్ = మరొకడు
నెమ్మదిగాండ్ = మర్యాదస్తుడు
సెంబ్ పెయిదటం = మల విసర్జన
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: