కోయపదాలు.. తెలుగు అర్దాలు
బాగ్ఇల్లె = మంచిగా లేదు
నెగడ్ వాటటం = మంట పెట్టడం
కిస్సార్ప = మంటినార్పు
పొత్తడం = మండటం
నిరోందె = మండుతుంది
కట్ బొతీద్ = మంత్రంగత్తె
కట్ బోత్ వాండ్ = మంత్రగాడు
బుద్ ఇల్వోన్డ్ = మంద బుద్ధి
మందాం = మందంగా
పురి మల్ = మగ నెమిలి
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: