కోయపదాలు.. తెలుగు అర్దాలు
బారతీయుర్కు = భారతీయులు
పమానం = భాష
దెయ్యం = భూతం
పొర్నె పిట్టె = మంగలి పిట్ట
కత్తిరిస్సనోండ్ = మంగలివాడు
కటూల్ = మంచం
కటూల్ పేయితోన్డ్ = మంచం పట్టిన వాడు
బాగోక్ = మంచి చెడు
తేట ఏర్ = మంచి నీరు
మంచి పండ్‌కు = మంచి పనులు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: