కోయపదాలు.. తెలుగు అర్దాలు
బెటారీ = బ్యాటరీలు
పానెతె మిందె = బ్రతికే వున్నది
బతికిస్స = బ్రతికించు
బతక్తె = బ్రతికిన
బిలోడు = బ్లేడు
బయం = భయం
బయంకెల్లా = భయం చెప్పు
జంకు ఇల్లె = భయం లేదు
పాల్, బాగెం = భాగం
తోడ్ గాండ్ = బ్యాగస్వామి
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: