కోయపదాలు.. తెలుగు అర్దాలు
బేరిగాండ్ = బేరం చేసేవాడు
బేరంతిరియ = బేరం మాట్లాడు
బేసి అంకె = బేసి అంకెలు
కుద్ది = బైటాయించి
బయిబుల్ = బైబుల్
బైద్కి పేతటం = బైలు దేరటం
బర్నె = బొద్దింక
పాపేర్ = బొమ్మిడాయి
బుద్ధమతం = బౌదమతం
కండోల = బ్యాండ్ మేళం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: