కోయపదాలు.. తెలుగు అర్దాలు
బుట్టి = బుట్టలు
బుడగ తుంగ = బుడగలు చేయి
బుద్ = బుద్ది
బుదుడు = బుద్దుడు
బుదారం = బుధవారం
బురద ఏరు = బురద నీరు
బురక = బుర్ఖా
బుసవాట = బుసకొట్టు
బూజు దుడ్డి = బూజు కర్ర
బూట్కు = బూట్స్
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: