CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బైక్ మెకానిక్ కుటుంబానికి చేయూత

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి  చెందిన సంజయ్ ఆరోగ్యం బాగా లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మేరకు సంజయ్ కుటుంబానికి బైక్ మెకానిక్ యూనియన్ నాయకులు ఆదివారం రూ. 10.500/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బైక్ మెకానిక్ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ. . సంజయ్ ఆరోగ్యం బాగా లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తోటి మెకానిక్ లు  తరపున ఆర్థిక సహాయం చేశామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ మెకానికల్ లకు  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని హెల్త్ కార్డు లు జారీ చేసి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లో రాము, మల్లేష్, సత్యం, లక్ష్మణ్ హరి  మెకానిక్ లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: