CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బొడ్రాయి నిర్మాణానికి టిఆర్ఎస్ నాయకుల వితరణ

Share it:

 



పినపాక మండలంలోని సామర్లకోట  గ్రామంలో బొడ్రాయి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు  ఆదేశాల మేరకు సామర్లకోట గ్రామానికి చెందినటువంటి పెద్దలకు పదివేల రూపాయలు నగదు అందజేయడం జరిగినది.

 ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , సొసైటీ చైర్మన్ రవి వర్మ , సొసైటీ డైరెక్టర్  పటేల్ కామేష్ , సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు , ఎంపీటీసీ ఖాయం శేఖర్ ,  గ్రామ పెద్దలు రామారావు  బొర్రయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: