CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆళ్లపల్లి మండలానికి నిధులు మంజూరు

Share it:

 


            ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయింపు                        ధన్యవాదాలు తెలిపిన ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు మన్యం న్యూస్ గుండాల (అల్లపల్లి):  ఆళ్లపల్లి మండలానికి పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  అభివృద్ధి నిధులతో వరాల జల్లు కురిపించారు మంగళవారం మండల నాయకులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆయన భారీగా నిధులను మండలానికి విడుదల చేశారు మండలంలోని 23 గ్రామాలకు కోటి  15 లక్షలు విడుదల చేశారు రెండు కోట్ల రూపాయలు పెద్దూరు పాతూరు మీదుగా రాయి లంక వరకు ఆర్ అండ్ బి రహదారిని మంజూరు చేశారు కోటి రూపాయలతో  నడిగూడెం నుండి అడవి రామారం రహదారిని మంజూరు చేశారు  ఆళ్ల పల్లి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉండేందుకు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి జెడ్ పి టి సి  కోరం హనుమంతు మండల అధ్యక్షులు  నరసింహారావు సొసైటీ చైర్మన్ రామయ్య డైరెక్టర్ ఆఫీస్ టిఆర్ఎస్ కార్యదర్శి బాబా ఓకే కృష్ణ కిషోర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: