CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రేగా జన్మదిన వేడుకలు

Share it:

 


మన్యం మీడియా, పినపాక:తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకొని పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో గల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను పినపాక మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు  కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేదల మనిషి అని పినపాక నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, సీనియర్ నాయకులు , ఎంపీటీసీలు, వివిధ పంచాయతీల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: