CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూత

Share it:

 



 రాష్ట్రంలో కరోనా వ్యాప్తితీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే *వకీల్‌సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం మూసివేత నుంచి మినహాయించినట్లు* ఎగ్జిబిటర్లు తెలిపారు. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Share it:

TELANGANA

Post A Comment: