CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఐ,కాంగ్రెస్ పార్టీలవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.

Share it:

 



 మన్యం టీవీ,దమ్మపేట:


అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం మహా కూటమి తరపున గెలిచి న మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారినందుకు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ నిరసన చేయగా కక్షగట్టి అక్రమ కేసులు బనాయించి నా ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు తక్షణం రాజీనామా చేయాలని లేనియెడల ఆయనపై చట్టపరమైన న్యాయపరమైన పోరాటం చేస్తామని ఉన్నత న్యాయస్థానం లో మెచ్చ నాగేశ్వరావు పై హైదరాబాద్ హైకోర్టులో ఫిర్యాదు చేస్తున్నామని సిపిఐ జిల్లా నాయకుడు యార్లగడ్డ భాస్కర్ రావు,ములకలపల్లి పల్లి జడ్ పి టి సి సున్నం నాగమణి ఈ సందర్భంగా తెలిపినారు. అరెస్టయినవారిలో సిపిఐ యార్లగడ్డ భాస్కరరావు పండూరి వీరబాబు కాంగ్రెస్ పార్టీ సున్నం నాగమణి మద్దిశెట్టి సత్యప్రసాద్ కందుల వెంకటేశ్వరరావు చిలక శ్రీను పై అక్రమ కేసులు పెట్టిన ఎమ్మెల్యే తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: