CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పరిసరాలను శుభ్రంగా ఉంచండి.

Share it:

 


పినపాక స్పెషలాఫీసర్ మనోహర్


మన్యం మనుగడ పినపాక: చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనియెడల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పినపాక స్పెషలాఫీసర్ మనోహర్ తెలియజేశారు.శుక్రవారం నాడు మండలంలోని భూపాలపట్నం గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంటి పక్కన చెత్తను నిర్లక్ష్యంగా పారవేసిన, యజమానిపై చర్యలు తీసుకొని జరిమానా విధించారు.పరిసరాల పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఈ విధంగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: