CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్

Share it:

 



 మన్యం టీవీ, అశ్వరావుపేట:

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మన్యం మనుగడ ప్రత్యేక సంచికను  అశ్వరావుపేట ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంచికను రేంజర్ సమక్షంలో పత్రికలో మిగతా స్టాఫ్ కి అందిచడం జరిగింది. సంచిక చాలా బాగుంది అని, వారు విప్ రేగా కాంతారావు కు, మన్యం మనుగడ యాజమాన్యం కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: