CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

తునికాకు సేకరణలో నిమగ్నమైన ప్రజలు

Share it:


  మన్యం టీవీ గుండాల: ఏజెన్సీలో ప్రతి ఏటా ప్రజలకు రెండో పంటగా ఉపయోగపడుతున్న తునికాకు  సేకరణలో ప్రజలు నిమగ్నమయ్యారు తునికాకు సేకరణలో యువతతో పాటు పెద్ద వయస్సు వారు కూడా ఆసక్తి చూపుతారు ప్రతి ఏటా తునికాకు సేకరణ ద్వారా పెద్ద కుటుంబం 20 వేల రూపాయల వరకు సంపాదించుకుంటుంది ఒక్కో కుటుంబం ప్రతిరోజు సుమారు 1000 నుండి పదిహేను వందల వరకు సేకరణలో సంపాదించుకుంటారు తునికాకు సేకరణలో సైతం సామాజిక దూరం పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు  తునికాకు సేకరణలో ఏజెన్సీలో ప్రతి ఏటా గిరిజనులు పెద్ద మొత్తంలో పాల్గొంటారు సేకరణలో యువత ఎంతో ఉత్సాహంతో  సేకరణలో పాల్గొంటారు

Share it:

TELANGANA

Post A Comment: