CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుటుంబసభ్యులను పరామర్శించిన తెరాస నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

ములుగు మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అజ్మీరా చందూలాల్   కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. మంగళవారం ములుగు లోని వారి నివాసంలో  కమలాపురం తె రా స నాయకులు చందూలాల్   చిత్ర పటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకమలాపురం తెరాస నాయకులు  ఈదునూరి రవీందర్ , ఎస్.కె కుర్బాన్ ఆలీ  , లలితమ్మ , తిరుపతి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: