మన్యం న్యూస్ గుండాల( ఆళ్ల పల్లి) ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు .గౌడ సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున బోనం ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో ఎల్లమ్మ తల్లి గుడి వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు .ప్రతి ఏటా గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని గౌడ సంఘం పెద్దలు పేర్కొన్నారు
Post A Comment: