CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిట్టగూడే... మాస్క్

Share it:

 


పిట్టగూడే... మాస్క్ తన పింఛన్ తీసుకోవడానికి నేరుగా పొలం నుంచి ఇలా పిట్టగూడును మాస్క్ లా ధరించి రావడంతో అక్కడ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఈయన.. ఇప్పుడు అందరి దృష్టిలోపడ్డాడు.  దీన్ని చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మాస్క్ లేకపోయినా.. ఆయన ముందు జాగ్రత్తను చూసి మెచ్చుకోలేక ఉండలేకపోయారు. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ.. దాన్నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ కంటే కూడా మాస్క్ అవసరమే ఎక్కువైపోయింది.

Share it:

TELANGANA

Post A Comment: