CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు ఆత్మీయ సత్కారం

Share it:

 



మన్యం టీవీ మన్యం మనుగడల చైర్మన్ చేతుల మీదుగా మన్యం మనుగడ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

మన్యం టీవీ మంగపేట.

ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్బంగా మన్యం టీవీ మన్యం మనుగడ పాత్రికేయబృందం ఆధ్వర్యంలో మన్యం టీవీ మన్యం మనుగడ పత్రికల చైర్మన్ ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాకప్పి ఆత్మీయ సత్కారం చేసారు. రేగా పుట్టినరోజు వేడుకసందర్బంగా కేక్ కట్ చేసి వేద మంత్రాల నడుమ వేద పండితుల ఆశీస్సులు తీసుకొని తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమం తెలుసుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: