CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ప్రభుత్వ విప్ రేగా జన్మదిన వేడుకలు.

Share it:

 


కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కెక్ కట్ చెసిన ఎంపీపీ రేగా కాళికా

మన్యం టీవీ కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు మన్యం మీడియా చైర్మన్, రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు పుట్టిన రోజు సందర్భంగా కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ రేగా కాళికా, బూర్గంపాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ వివిధ గ్రామపంచాయతి సర్పంచులు,ఎంపిటీసి లు కార్యకర్త లతో కలిసి కెక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజాలతో మమేకం అయి ఉంటు నియోజకవర్గం అభివృద్ధె ద్వేయంగా పనిచేస్తున్న మహ వ్యక్తి పుట్టిన రోజు శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపిటీసి ఎలిపెద్ది సైలజా కొత్తగూడెం ఎంపిటీసి ఎల్లబోయిన మునీంద్రా కరకగూడెం వైస్ ఎంపీపీ పాఠన్ అయూబ్ ఖాన్ సర్పంచ్ లు పాయం.నర్సంహరావు పోలెబోయిన నర్సంహరావు పోలెబోయిన సమ్మక్క కరకగూడెం ఉప సర్పచ్ రావుల రావి పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ సారా.సాంబయ్య గౌడ్ కొంపెల్లి పెద్ద రామలింగం పోగు వెంకటెశర్లు వేణు కొమరం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: