మన్యం టీవీ గుండాల: తునికాకు కార్మికులకు 15వేల మా స్కూల్ అను తుని కాకుల సెట్ ముప్పిడి సర్వ త్వం రెడ్డి అందజేశారు గుండాల కాచన పల్లి చెట్టు పెళ్లి యూనిట్లలో తుని కాకులు సేకరిస్తున్న కార్మికులకు అందజేశారు తునికాకు కార్మికులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మా స్కూల్ అను అందజేశామని అన్నారు తునికాకు సేకరించేటప్పుడు తునికాకు కళ్ళల్లో వేసేటప్పుడు సామాజిక దూరం తప్పకుండా పాటించాలన్నారు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ తునికాకు సేకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ అజ్జు ఎన్నో ఆఫీస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: