CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న పినపాక మండల ఎంపిపి

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: శ్రీరామనవమి పండగ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పినపాక మండలం లోని గడ్డం పల్లి గ్రామ పంచాయతీలో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై శ్రీరామ వివాహ మహోత్సవాన్ని, కోవిడ్ నిబంధనలను అనుసరించి జన కోలాహలం లేకుండా జరిపించడం జరిగింది. గడ్డం పల్లి సర్పంచ్ సునీల్ కుమార్ దగ్గరుండి శ్రీరామ కళ్యాణాన్ని జరిపించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు అనిల్ కుమార్,

పడిగ అంజయ్య, గడ్డం పల్లి పంచాయతీ గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: