CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ ప్రత్యేక సంచికను స్వీకరించిన నియోజక వర్గ నాయుకులు జారే

Share it:

             



మన్యం టీవీ, దమ్మపేట:

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా వెలువడిన మన్యం మనుగడ ప్రత్యేక సంచికను అశ్వారావుపేట నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ రేగా కాంత రావుకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కోసం రేగా ప్రణాళికలు, కష్టపడే తత్వం ఆకర్షణీయంగా ఉంటుంది, ఎప్పుడూ ప్రజల కోసం తపిస్తుంటారు, ముందుచూపు ఉన్న నాయకుడని, మొండి సమస్యలను కూడా పరిష్కారం జరిగేదాకా వెంటాడి సాధించే పట్టుదల వున్నా నాయుకడని  కొనియాడారు. జన్మదినం సందర్భంగా వచినటువంటి ప్రత్యేక సంచికను అందించిన అశ్వరావుపేట మన్యం టీవీ ప్రతినిధి దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ మడకం రాజేష్, లక్ష్మి నారాయణ, యాప పొట్టియ్య, యువకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: