CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిప్యూటీ తాసిల్దార్ అంజద్ పాష బదిలీ

Share it:

 


            మన్యం న్యూస్ గుండాల (ఆళ్ల పల్లి) ఆళ్ల పల్లి డిప్యూటీ తాసిల్దార్ బదిలీపై లక్ష్మీదేవి పల్లి మండలానికి బదిలీ అయ్యారు  మండలానికి వచ్చిన నాటి నుండి విధుల పట్ల చురుకుగా వ్యవహరించేవారు తన దృష్టికి వచ్చిన పనులన్నింటినీ సత్వరం అయ్యేలా చొరవ చూపారు మండలంలో ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలను వ్యవహరిస్తూ అందరి  ఆదరాభిమానాలను చూరగొన్నారు బదిలీపై వెళ్తున్న   డిప్యూటీ తాసిల్దారు గ్రామస్తులు పాత్రికేయులు ఘనంగా సన్మానించారు

Share it:

TELANGANA

Post A Comment: