CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ...

Share it:

 



మన్యం టీవీ : బ్రేకింగ్ న్యూస్,

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 


వారికి ప్రస్తుతం తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. డాక్టర్ల సలహా మేరకు వారు తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేశన్ లో ఉన్నారు. 


వారి ఆరోగ్యాన్ని ఒక వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.


చీఫ్ సెక్రటరీ

తెలంగాణ ప్రభుత్వం

Share it:

TELANGANA

Post A Comment: