CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా కట్టడి లో కేంద్ర ప్రభుత్వం విఫలం

Share it:

         పీ వై ఎల్ నాయకులు అజయ్                                    మన్యం టీవీ గుండాల: కరోనా కట్టడి లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని   పీ వై ఎల్ నాయకులు వాంకుడోత్ అజయ్ ఆరోపించారు దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే ఎన్నికల మీద ఉంచిన   శ్రద్ధ కరోనా రోగులపై లేదన్నారు దాంతోపాటు రాష్ట్రంలో కూడా కరోనా విజృంభిస్తుంది అని చర్యలు తీసుకోవాలన్నారు గుండాల వ ఆళ్ల పల్లి మండలాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని చర్యలు తీసుకోవాలన్నారు కాచన పల్లి గ్రామంలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారని హెల్త్ క్యాంపు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఈ సం సమ్మయ్య ఎట్టి రాంబాబు డాక్టర్ గణేష్ ఈ సం కృష్ణ సనప కుమార్  పూసం  రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: