మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మాస్టర్ అథ్లెటిక్స్ జాతీయ స్థాయి క్రీడాకారుల విప్ రేగా కాంతారావు ను కలిసారు.ఈ సందర్భంగా క్రీడాకారుల స్పోర్ట్స్ డ్రస్ ను విప్ రేగా చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగ,సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు పోలేబొయిన.అనిల్ కుమార్,మంజిలాల్, భద్రయ్య,నాగలక్ష్మి,పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
Post A Comment: