CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు నూతన ఎస్ ఐ బట్టా.పురుషోత్తం ను మర్యాద పూర్వకంగా కలిసిన మణుగూరు ప్రజా ప్రతినిధులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీస్ స్టేషన్లో నూతన యస్.ఐ గా బాధ్యతలు చేపట్టిన బట్టా. పురుషోత్తం ను ఎంపీటీసీ ల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు, మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఏనిక.ప్రసాద్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు జావేద్ పాషా తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి ఎస్ ఐ బట్టా. పురుషోత్తం కు శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: