CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మన్యం మనుగడ ప్రత్యేక సంచిక ను ఉగాది పండుగ సందర్భంగా మణుగూరు లోని టిఆర్ఎస్ భవన్ లో మంగళవారం మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ మండల, అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో మణుగూరు మండల జడ్పీటీసీ,జిల్లా జడ్పీటీసీ ల సంఘం అధ్యక్షులు పొశం. నర్సింహారావు,ఆవిష్కరించడం జరిగింది.సంచిక చాలా బాగుంది అని మండల నాయకులు,పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,మండల అధ్యక్షులు ముత్యం. బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,పీఏసీఎస్ ఛైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఉప సర్పంచ్ పుచ్చకాయల. శంకర్,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర.వెంకట్, టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల.కృష్ణ,నైనారపు.నాగేశ్వరరావు,వెంకట్ రెడ్డి, మేకల.రవి,యువజన నాయకులు గుర్రం.సృజన్, జక్కం.రంజిత్,బొశెట్టి.రవి ప్రసాద్,సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: