CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Share it:


  మన్యం టీవీ,ములకలపల్లి మండలం: ములకలపల్లి మండల కేంద్రంలో    తెలంగాణ ఉద్యమ నాయకుడు పాలకుర్తి ప్రసాద్  అద్వర్యంలో  టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ములకలపల్లి  ఉపసర్పంచ్ శనగపాటి అంజి ,శనగపాటి రవి, రెడ్డి ,నాగరాజు , కోటం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: