CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాలివానకు నేలకూలిన రేకుల ఇల్లు

Share it:

 


మన్యం మనుగడ పినపాక: పినపాక మండలం లోని అమరారం పంచాయతీ లో గల కొత్తూరు లో శనివారం రాత్రి గాలివాన ప్రభావం వలన ఆ గ్రామానికి చెందిన బిజ్జా రమేష్, బిజ్జా స్వామి లకు సంబంధించిన రేకుల షెడ్లు కూలిపోవడం జరిగింది. శనివారం సాయంకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు జరిగి భయంకరమైన గాలితో వాన కురిసింది. ఆ గాలి వాన తాకిడికి  కొత్తూరు గ్రామానికి చెందిన బిజ్జా రమేష్ కు చెందిన ఇనుప రేకుల షెడ్డు ఒక్కసారి లాగా గాలిలోకి ఎగిరి కిందికి పడిపోయింది. బిజ్జా స్వామికి చెందిన సిమెంటు రేకుల షెడ్డు అక్కడికక్కడే మొత్తం కూలిపోయే వారిని నిరాశ్రయులను చేసింది. ప్రభుత్వము వెంటనే స్పందించి వారికి ఆశ్రయం కల్పించాల్సిందిగా కొత్తూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: